04-06-2021published_dt 2021-06-04T08:54:29.312Z04-06-2021 14:24:29 IST 2021-06-04T08:54:29.312Z04-06-2021 2021-06-04T08:54:29.312Z - - 21-05-2022
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-06-04T08:54:29.312Z"}],"comments":[],"video_status":"1","view_count":243,"status":"active","_id":"60b9ea454cc44728d46005b5","category_id":"5c0e2ef31322bc16a77a2cd1","category_name":"Poetry","title":"Kaloji's Poetry, Naa Godava Part 2 | Pathana Kutuhalam ","metatitle":"Kaloji's Poetry, Naa Godava Part 2 | Pathana Kutuhalam ","metadescription":"Kaloji's Poetry, Naa Godava Part 2 | Pathana Kutuhalam ","metakeywords":"Kaloji's Poetry, Naa Godava, Pathana Kutuhalam, Parakala Prabhakar, కాళోజీ నారాయణరావు, Dr. Parakala Prabhakar, Parakala, Telugu, Poetry, Kaloji, NaaGodava, Andhruda, Bapu, Inkennallu, Kalayapana, Karshaka, NaaVarakuNenu, Kaloji Narayana Rao, కాళోజీ","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p>అసలు సిసలు ప్రజాకవి కాళోజీ. ఆయన పదాలు గుండెలోతుల్లోంచి వస్తాయి. స్వచ్చమైనవి. ఆయనకు తట్టినది తట్టినట్టుగా వ్రాసేస్తారా అన్నట్టుగా ఉంటాయి ఆయన కవితలు. భాషాడంబరానికి, ఆర్భాటానికి ఇసుక రేణువంత కూడా చోటు ఇవ్వరు కాళోజీ నారాయణరావు. పాండిత్య ప్రదర్శనకు పాకులాడని కవి ఎవరన్నా ఉన్నారంటే అది కాళోజీ అనే చెప్పుకోవాలి. </p>\r\n<p>నీ బానిసను కాను నేను తొత్తు కొడుకు నసలేకాను. </p>\r\n<p> </p>\r\n<p>\" నా ఇష్టం వచ్చినట్లు </p>\r\n<p> నా మనసుకు నచ్చినట్టు </p>\r\n<p> మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా </p>\r\n<p> నరుడ నేను, నరుడ నేను </p>\r\n<p> నా ఆలోచన నాది </p>\r\n<p> అభిప్రాయ భేదానికి అవకాశం లేకున్నా </p>\r\n<p> సభ్య ప్రపంచం సున్నా </p>\r\n<p> నా మతమును ప్రకటిస్తా </p>\r\n<p> అది నా స్వత స్సిద్దమైన హక్కు </p>\r\n<p> జన్మ హక్కు </p>\r\n<p> ఆ మాత్రం లేకుంటే నే బ్రతికెందుకు? \"</p>\r\n<p> </p>\r\n<p>అంటూ కాళోజీ తన కవితా ప్రేరణను ఆవిష్కరించాడు. కాళోజీ కవిగానే కాదు, వ్యక్తిగా కూడా స్వేచ్ఛా పిపాసి, నిరంకుశుడు. తన మనసుకు తప్ప ఎవరికీ, దేనికీ లొంగనివాడు. </p>\r\n<p>నా గొడవ సంకలనానికి ముందు మాట రాస్తూ వరవరరావు అన్న మాటలు కాళోజీ స్థానాన్ని తెలుగు వాంగ్మయంలో నిర్ధారిస్తాయి. కాళోజీని ఒక కేటగిరీలో చేర్చాలంటే కాళోజీ వేమన - గురజాడల వంటి కవి అన్నారాయన. </p>\r\n<p>కాళోజీ తన గొడవను, అంటే తన కవిత్వాన్ని కాళోజీ స్వయంగా ఇలా వర్ణించుకున్నారు : </p>\r\n<p> </p>\r\n<p> \"ఎద చించుక పారునది </p>\r\n<p> ఎదలందున చేరునది </p>\r\n<p> ఎందరాగబట్టినను ఎక్కి ఎక్కి వచ్చునది </p>\r\n<p> ప్రతి ఒక్కడు ఓపలేక లోలోపల ఏడ్చునది\"</p>\r\n<p> </p>\r\n<p>కాళోజీ నారాయణరావు గుండె ఘోష నా గొడవ సంకలనం లోంచి కొన్ని కవితలు చదువుకుందాం.</p>\r\n</body>\r\n</html>","tags":"Kaloji's Poetry, Naa Godava, Pathana Kutuhalam, Parakala Prabhakar, కాళోజీ నారాయణరావు, Dr. Parakala Prabhakar, Parakala, Telugu, Poetry, Kaloji, NaaGodava, Andhruda, Bapu, Inkennallu, Kalayapana, Karshaka, NaaVarakuNenu, Kaloji Narayana Rao, కాళోజీ","url":"/poetry/kalojis-poetry-naa-godava-part-2-|-pathana-kutuhalam","thumbnailratio":"16_9","english_url":"/poetry/kalojis-poetry-naa-godava-part-2-|-pathana-kutuhalam","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-06-04T08:54:29.312Z","img_alt_description":"Kaloji","short_description":"Kaloji's Poetry, Naa Godava Part 2 | Pathana Kutuhalam ","embedded":"https://www.youtube.com/watch?v=01Wz8BJWB3I","english_title":"Kaloji's Poetry, Naa Godava Part 2 | Pathana Kutuhalam ","thumbnail1":"/uploads/NgCSLPykLk.png","thumbnail2":"/uploads/QlBWQ1sLCk.png","thumbnail3":"/uploads/n0GDgHHQVM.png","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/poetry/kalojis-poetry-naa-godava-part-2-|-pathana-kutuhalam","published_dt":"2021-06-04T08:54:29.312Z","published_dt_txt":"04-06-2021","published_dt_time_txt":"04-06-2021 14:24:29 IST","updated_dt_time_txt":"22-05-2022 03:34:29 IST"}
అసలు సిసలు ప్రజాకవి కాళోజీ. ఆయన పదాలు గుండెలోతుల్లోంచి వస్తాయి. స్వచ్చమైనవి. ఆయనకు తట్టినది తట్టినట్టుగా వ్రాసేస్తారా అన్నట్టుగా ఉంటాయి ఆయన కవితలు. భాషాడంబరానికి, ఆర్భాటానికి ఇసుక రేణువంత కూడా చోటు ఇవ్వరు కాళోజీ నారాయణరావు. పాండిత్య ప్రదర్శనకు పాకులాడని కవి ఎవరన్నా ఉన్నారంటే అది కాళోజీ అనే చెప్పుకోవాలి.
నీ బానిసను కాను నేను తొత్తు కొడుకు నసలేకాను.
" నా ఇష్టం వచ్చినట్లు
నా మనసుకు నచ్చినట్టు
మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా
నరుడ నేను, నరుడ నేను
నా ఆలోచన నాది
అభిప్రాయ భేదానికి అవకాశం లేకున్నా
సభ్య ప్రపంచం సున్నా
నా మతమును ప్రకటిస్తా
అది నా స్వత స్సిద్దమైన హక్కు
జన్మ హక్కు
ఆ మాత్రం లేకుంటే నే బ్రతికెందుకు? "
అంటూ కాళోజీ తన కవితా ప్రేరణను ఆవిష్కరించాడు. కాళోజీ కవిగానే కాదు, వ్యక్తిగా కూడా స్వేచ్ఛా పిపాసి, నిరంకుశుడు. తన మనసుకు తప్ప ఎవరికీ, దేనికీ లొంగనివాడు.
నా గొడవ సంకలనానికి ముందు మాట రాస్తూ వరవరరావు అన్న మాటలు కాళోజీ స్థానాన్ని తెలుగు వాంగ్మయంలో నిర్ధారిస్తాయి. కాళోజీని ఒక కేటగిరీలో చేర్చాలంటే కాళోజీ వేమన - గురజాడల వంటి కవి అన్నారాయన.
కాళోజీ తన గొడవను, అంటే తన కవిత్వాన్ని కాళోజీ స్వయంగా ఇలా వర్ణించుకున్నారు :
"ఎద చించుక పారునది
ఎదలందున చేరునది
ఎందరాగబట్టినను ఎక్కి ఎక్కి వచ్చునది
ప్రతి ఒక్కడు ఓపలేక లోలోపల ఏడ్చునది"
కాళోజీ నారాయణరావు గుండె ఘోష నా గొడవ సంకలనం లోంచి కొన్ని కవితలు చదువుకుందాం.