parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Junctionulo Baddee by Chaganti Somayajulu ( Chaso ) | Pathana Kutuhalam Episode - 28

08-09-2021published_dt 2021-09-08T09:25:05.307Z08-09-2021 14:55:05 IST
2021-09-08T09:25:05.307Z08-09-2021 2021-09-08T09:25:05.307Z - - 18-10-2021

చాసోగా ప్రఖ్యాతులైన చాగంటి సోమయాజులు అత్యంత నిశితమైన కథకులు. ఆయన కథల ఇతి వృత్తాలు, కథన రీతి ప్రత్యేకమైనవి. వాటిలో వాస్తవికత, స్పష్టత, క్లుప్తత, ఆధునికత కొట్టొచ్చినట్టు కనబడతాయి. ఆయన్ను కథకులకు కథకుడు అన్నారు సాహితీ విమర్శకులు. తెలుగు కథా సాహిత్యానికి మార్క్సిస్టు దృక్పధాన్ని అద్దిన మొట్టమొదటి కథ రచయితను నేనే అని ఆయన గురించి అయన చెప్పుకున్న మాట. శ్రీ రంగం నారాయణ బాబు, రోణంకి అప్పలస్వామి, ఆరుద్ర వంటి వారిని  అమితంగా ప్రభావితం చేసిన సాహితీవేత్త చాసో. దిగువ మధ్య తరగతి సంసారాల, వ్యక్తుల జీవితాలను వారి సంఘర్షణలను, సమాజం విసిరే సవాళ్ళను వారు ఎదుర్కొంటూ గెలిచిన గెలుపులు, పొందిన ఓటమిని మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు చాసో. ఇతివృత్తంలోను, కథనంలోను అంతర్లీనంగా ఉంటుంది ఆయన సైద్దాంతిక ప్రాతిపదిక అంతే తప్ప, పాత్రల మాటల్లో సన్నివేశాలలో బిగ్గరగా ఉపన్యాస ధోరణిలో మార్క్సు వాదం బహిరంగ పడదు. సున్నితంగానే వ్యవస్థలో ఉన్నఅసమానతలను, క్రౌర్యాన్ని, మోసాన్ని పాఠకులకు తెలియ చేస్తారు చాసో. 

ఇవాళ ఆయన కథ "జంక్షనులో బడ్డీ" చదువుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin