parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Gurram Jashuva's KhandaKaavyamulu(Part-01) | Pathana Kutuhalam Episode - 5

06-07-2021published_dt 2021-07-06T18:53:17.960Z07-07-2021 00:23:17 IST
2021-07-06T18:53:17.960Z06-07-2021 2021-07-06T18:53:17.960Z - - 18-01-2022

ఆధునిక వస్తువును, సామాజిక స్పృహను, నిరసనను, తిరుగుబాటు భావావేశాల్నీ వ్యక్తీకరించడానికి వచన కవిత్వాన్ని ఆశ్రయించక తప్పదు అనే అభిప్రాయం ఉన్న వాళ్ళు గుర్రం జాషువను చదివితే వారి మనసు తప్పకుండా మారుతుందని నా కనిపిస్తుంది. 

ఛందో బద్ధ పద్య కవిత్వం కేవలం ప్రబంధ పరమేశ్వరులకే కాదు, ఆధునికులకు కూడా ప్రభావవంతమైన సాధనం కాగలదని నిరూపించిన కవి జాషువ. 

ఛందో కవితను వచన కవిత లాగ సరళంగా, గంభీరంగా, లోతుగా మలచడం సాధించిన కొద్ది మంది ఆధునికులలో జాషువ అగ్రగణ్యులంటే అది అతిశయోక్తి కాదు. 

ఆయన ఎంచుకోని ఇతి వృత్తాలు లేవు. ప్రతి విషయాన్నీ గుండెలను కదిలించేలా చెప్తారు జాషువ. 

ఇవాళ వారి సర్వలభ్య రచనల సంకలనం నుండి కొన్ని మీ కందిస్తున్నాను. ఆస్వాదించండి.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin