parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



నిన్నే...

08-06-2019published_dt 2019-06-08T07:02:12.715Z08-06-2019 12:32:12 IST
Updated On 08-06-2019 12:36:48 ISTmodified_dt 2019-06-08T07:06:48.819ZUpdated On 08-06-20192019-06-08T07:02:12.715Z08-06-2019 2019-06-08T07:02:12.715Z - 2019-06-08T07:06:48.819Z - 08-06-2019

 

నింగికెగిరినప్పుడు 

నిటారుగా నిలబడినప్పుడు

నివ్వెరపోయినప్పుడు 

నిజం గెలిచినప్పుడు 

నికరం తెలిసినప్పుడు 

నిశ్చల హృదయం కోసం వెతుక్కున్నప్పుడు 

నిప్పు కడిగినప్పుడు 

నిండు మనసు అగుపించినపుడు 

నిధి దొరికినప్పుడు 

నిష్ఠ తప్పకూడదకున్నప్పుడు 

నిఖిల భువనము నాదనుకున్నప్పుడు 

 

 

నిన్నేకదా నేను తలుచుకునేది

 

 

 

 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin