10-12-2018published_dt 2018-12-10T09:49:06.314Z10-12-2018 15:19:06 IST
Updated On 10-12-2018 15:19:06 ISTmodified_dt 2018-12-10T09:49:06.316ZUpdated On 10-12-20182018-12-10T09:49:06.314Z10-12-2018 2018-12-10T09:49:06.314Z - 2018-12-10T09:49:06.316Z - 10-12-2018
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2018-12-10T09:49:06.313Z"}],"comments":[],"video_status":"0","view_count":2283,"status":"active","_id":"5c0e36921322bc16a77a2cd2","category_id":"5c0e2ef31322bc16a77a2cd1","category_name":"Poetry","title":"ధిక్కారం! ","metatitle":"ధిక్కారం! ","metadescription":"It's Parakala's Poem","metakeywords":"Parakala, Poetry, Telugu","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p> </p>\r\n<p> </p>\r\n<p>బతికుండడమే ధిక్కారం </p>\r\n<p>నా ప్రేయసికి నేను ఇంతకన్నా చెప్పేదేముంది? </p>\r\n<p> </p>\r\n<p>బతుకు ధిక్కారం చెలీ! </p>\r\n<p>బతుకే ధిక్కారం! </p>\r\n<p>ధిక్కారమే బతుకు</p>\r\n<p>నా మాట విను, ప్రేయసీ </p>\r\n<p> </p>\r\n<p>ధిక్కారం అంటే ఏమిటో తెలుసా, చెలీ? </p>\r\n<p> </p>\r\n<p>నది మీద పడవ ధిక్కారం </p>\r\n<p>నీటిలో ఈత ధిక్కారం </p>\r\n<p>రాతి కొండ ఒక ధిక్కారం </p>\r\n<p>ఆ కొండ మీద విత్తు మొలవడమొక ధిక్కారం </p>\r\n<p>ఎత్తుకొండ ఎవరెస్టు మీద పాతిన జెండా ఒక ధిక్కారం </p>\r\n<p>దీపం చీకటికి ధిక్కారం </p>\r\n<p>రోదశికి రాకెట్ ధిక్కారం </p>\r\n<p> </p>\r\n<p>రాతి మీది రాత ధిక్కారం </p>\r\n<p>అసలు అక్షరమే ఒక ధిక్కారం </p>\r\n<p>రాతిని మలచిన శిల్పమొక ధిక్కారం </p>\r\n<p>శ్రుతి ధిక్కారం </p>\r\n<p>లయ ధిక్కారం </p>\r\n<p>రాగమొక ధిక్కారం </p>\r\n<p>రవము ధిక్కారం </p>\r\n<p>రణమొక ధిక్కారం </p>\r\n<p>మరుపుకు గుర్తు ధిక్కారం </p>\r\n<p>గుర్తుకు మరుపు ధిక్కారం </p>\r\n<p>మనిషి మాటే ఒక ధిక్కారం </p>\r\n<p>మౌనం కూడా ధిక్కారమే! </p>\r\n<p> </p>\r\n<p>ఆ మాటకొస్తే ఊపిరి ధిక్కారం కాదా? </p>\r\n<p>పురుడు ధిక్కారమే కదా! </p>\r\n<p> </p>\r\n<p>నా జన్మే ఒక ధిక్కారం </p>\r\n<p>నాలో ప్రవహించే రక్తమే ఒక ధిక్కారం </p>\r\n<p> </p>\r\n<p>నా మాట విను ప్రేయసీ </p>\r\n<p>బతికుండడమే ధిక్కారం </p>\r\n<p>మన కలయిక ఒక ధిక్కారం </p>\r\n<p>అసలు మనమే ఒక ధిక్కారం! </p>\r\n</body>\r\n</html>","tags":"Telugu Poetry, Poetry, Parakala, Defiance","url":"/poetry/ధిక్కారం","thumbnailratio":"16_9","english_url":"/poetry/dhikkaaram---defiance","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2018-12-10T09:49:06.314Z","img_alt_description":"","short_description":"Parakala in this poem describes Defiance","embedded":"","english_title":"Dhikkaaram! - Defiance","modified_dt":"2018-12-10T09:49:06.316Z","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/poetry/ధిక్కారం","published_dt":"2018-12-10T09:49:06.314Z","published_dt_txt":"10-12-2018","published_dt_time_txt":"10-12-2018 15:19:06 IST","updated_dt_time_txt":"10-12-2018 15:19:06 IST"}
బతికుండడమే ధిక్కారం
నా ప్రేయసికి నేను ఇంతకన్నా చెప్పేదేముంది?
బతుకు ధిక్కారం చెలీ!
బతుకే ధిక్కారం!
ధిక్కారమే బతుకు
నా మాట విను, ప్రేయసీ
ధిక్కారం అంటే ఏమిటో తెలుసా, చెలీ?
నది మీద పడవ ధిక్కారం
నీటిలో ఈత ధిక్కారం
రాతి కొండ ఒక ధిక్కారం
ఆ కొండ మీద విత్తు మొలవడమొక ధిక్కారం
ఎత్తుకొండ ఎవరెస్టు మీద పాతిన జెండా ఒక ధిక్కారం
దీపం చీకటికి ధిక్కారం
రోదశికి రాకెట్ ధిక్కారం
రాతి మీది రాత ధిక్కారం
అసలు అక్షరమే ఒక ధిక్కారం
రాతిని మలచిన శిల్పమొక ధిక్కారం
శ్రుతి ధిక్కారం
లయ ధిక్కారం
రాగమొక ధిక్కారం
రవము ధిక్కారం
రణమొక ధిక్కారం
మరుపుకు గుర్తు ధిక్కారం
గుర్తుకు మరుపు ధిక్కారం
మనిషి మాటే ఒక ధిక్కారం
మౌనం కూడా ధిక్కారమే!
ఆ మాటకొస్తే ఊపిరి ధిక్కారం కాదా?
పురుడు ధిక్కారమే కదా!
నా జన్మే ఒక ధిక్కారం
నాలో ప్రవహించే రక్తమే ఒక ధిక్కారం
నా మాట విను ప్రేయసీ
బతికుండడమే ధిక్కారం
మన కలయిక ఒక ధిక్కారం
అసలు మనమే ఒక ధిక్కారం!