parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Yatra Smruti by Dasaradhi Krishnamacharya - Part 02 | Pathana Kutuhalam -40

09-12-2021published_dt 2021-12-09T05:50:36.692Z09-12-2021 11:20:36 IST
2021-12-09T05:50:36.692Z09-12-2021 2021-12-09T05:50:36.692Z - - 18-08-2022

ఎవరు కాకతి! ఎవరు రుద్రమ!

ఎవరు రాయలు! ఎవరు సింగన!

అంతా నేనే! అన్నీ నేనే!

అలుగు నేనే! పులుగు నేనే!

వెలుగు నేనే! తెలుగు నేనే!

 

ఈ గేయ పాదాలు ఆత్మావిష్కరణ చేసుకుంటూ దాశరథి రాసుకున్నవి. తెలుగు నేల మీద నా తెలంగాణ! కోటి రతనాల వీణ అన్న పలుకులు వినని వారు అరుదు అంటే అతిశయోక్తి కాదు. 

"దగాకోరు బటాచోరు రజాకారు పోషకుడవు, దిగిపొమ్మని జగత్తంత నగారాలు కొడుతున్నది, దిగిపోవోయ్, తెగిపోవోయ్" అంటూ నిరంకుశ నైజాం మీద తిరుగుబాటు కలం ఎక్కుపెట్టిన పోరాట యోధుడు, గళం విప్పిన ఆధునిక వైతాళికుడు దాశరథి కృష్ణమాచార్య. 

 

ఈ వారం కొన్ని దాశరథి కవితలు విని వారి భావావేశాన్ని పరిచయం చేసుకుందాం.

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin