24-12-2021published_dt 2021-12-24T06:12:24.805Z24-12-2021 11:42:24 IST 2021-12-24T06:12:24.805Z24-12-2021 2021-12-24T06:12:24.805Z - - 18-08-2022
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-12-24T06:12:24.805Z"}],"comments":[],"video_status":"1","view_count":332,"status":"active","_id":"61c564c84cc44728d4600713","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"Pinni from Agraharam Kathalu by Vedula Subhadra | Pathana Kutuhalam - 45 ","metatitle":"Pinni from Agraharam Kathalu by Vedula Subhadra | Pathana Kutuhalam - 45 ","metadescription":"గోదావరి జిల్లాల యాసని, అగ్రహారాల వాడుక భాషని చాలా ఒడుపుగా వాడిన రచయిత్రి వేదుల సుభద్ర. వారి అగ్రహారం కథలు ముందు ఇంటర్నెట్ పత్రిక కౌముదిలో పాఠకులకు అందాయి.","metakeywords":"#Reading #shortstorys #Telugu","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p style=\"text-align: justify;\">గోదావరి జిల్లాల యాసని, అగ్రహారాల వాడుక భాషని చాలా ఒడుపుగా వాడిన రచయిత్రి వేదుల సుభద్ర. వారి అగ్రహారం కథలు ముందు ఇంటర్నెట్ పత్రిక కౌముదిలో పాఠకులకు అందాయి. చాలా మంచి ఆదరణను పొందాయి. ఈ రచనలు రచయిత్రి తొలిప్రయత్నం అని పనిగట్టుకుని ఎవరైనా చెప్తేనే గానీ పాఠకులకి తెలియదు. కథనం సాగిన తీరు చూస్తే చేయితిరిగిన రచయిత రాసిన రచనల్లాగ అనిపిస్తాయి మనం చదువుతూంటే. వేదుల సుభద్ర పరిశీలనా శక్తి, వ్యక్తీకరణలలో అంత పరిపక్వత గోచరిస్తుంది మనకి.</p>\r\n<p style=\"text-align: justify;\">'అగ్రహారం కథలు' సంపుటానికి రాసిన ముందు మాటలో గొల్లపూడి మారుతీ రావు అన్న మాటలు రచయిత్రి స్వభావాన్ని మనకి తెలియచేస్తాయి. \"ఏ కారణానికీ పాత్రని కానీ, కథావస్తువుని కానీ, పాఠకుడిని కానీ నొప్పించని, ఒప్పించడానికయినా తాపత్రయపడనక్కరలేని సుఖవంతమైన కథలు అన్నీ.\" అన్నారాయన.</p>\r\n<p style=\"text-align: justify;\">అగ్రహారం కథల సంకలనాన్ని 'సర్వాంగభూషితమైన అమ్మవారి విగ్రహం' తో పోల్చారు బలభద్రపాత్రుని రమణి.</p>\r\n<p style=\"text-align: justify;\">ఈ కథలను మొట్టమొదటిసారిగా తమ కౌముది పత్రికలో ప్రచురించిన కిరణ్ ప్రభ వాటిని గురించి చెప్పిన మాటలు ప్రస్తావించి వేదుల సుభద్ర కథ 'పిన్ని' చదువుకుందాం. 'పలచబడిపోతున్న మానవసంబంధాలని, మనుషుల మధ్య ఆత్మీయతలని మరొక్కసారి పట్టి చూపించే ఈ అద్భుతమైన కథలు\" అన్నారాయన. ఇక ఇప్పుడు కథలోకి వెళ్దాం.</p>\r\n</body>\r\n</html>","tags":"#Reading #shortstorys #Telugu","url":"/literature/pinni-from-agraharam-kathalu-by-vedula-subhadra-|-pathana-kutuhalam---45","thumbnailratio":"16_9","english_url":"/literature/pinni-from-agraharam-kathalu-by-vedula-subhadra","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2021-12-24T06:12:24.805Z","img_alt_description":"Pinni from Agraharam Kathalu by Vedula Subhadra","short_description":"గోదావరి జిల్లాల యాసని, అగ్రహారాల వాడుక భాషని చాలా ఒడుపుగా వాడిన రచయిత్రి వేదుల సుభద్ర. వారి అగ్రహారం కథలు ముందు ఇంటర్నెట్ పత్రిక కౌముదిలో పాఠకులకు అందాయి.","embedded":"https://www.youtube.com/watch?v=fSYcoK2YaHg","english_title":"Pinni from Agraharam Kathalu by Vedula Subhadra","thumbnail1":"/uploads/UbAPOqBuNm.png","thumbnail2":"/uploads/MOBvdgegvS.png","thumbnail3":"/uploads/CvSxo19hB9.png","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/pinni-from-agraharam-kathalu-by-vedula-subhadra-|-pathana-kutuhalam---45","published_dt":"2021-12-24T06:12:24.805Z","published_dt_txt":"24-12-2021","published_dt_time_txt":"24-12-2021 11:42:24 IST","updated_dt_time_txt":"18-08-2022 20:00:22 IST"}
గోదావరి జిల్లాల యాసని, అగ్రహారాల వాడుక భాషని చాలా ఒడుపుగా వాడిన రచయిత్రి వేదుల సుభద్ర. వారి అగ్రహారం కథలు ముందు ఇంటర్నెట్ పత్రిక కౌముదిలో పాఠకులకు అందాయి. చాలా మంచి ఆదరణను పొందాయి. ఈ రచనలు రచయిత్రి తొలిప్రయత్నం అని పనిగట్టుకుని ఎవరైనా చెప్తేనే గానీ పాఠకులకి తెలియదు. కథనం సాగిన తీరు చూస్తే చేయితిరిగిన రచయిత రాసిన రచనల్లాగ అనిపిస్తాయి మనం చదువుతూంటే. వేదుల సుభద్ర పరిశీలనా శక్తి, వ్యక్తీకరణలలో అంత పరిపక్వత గోచరిస్తుంది మనకి.
'అగ్రహారం కథలు' సంపుటానికి రాసిన ముందు మాటలో గొల్లపూడి మారుతీ రావు అన్న మాటలు రచయిత్రి స్వభావాన్ని మనకి తెలియచేస్తాయి. "ఏ కారణానికీ పాత్రని కానీ, కథావస్తువుని కానీ, పాఠకుడిని కానీ నొప్పించని, ఒప్పించడానికయినా తాపత్రయపడనక్కరలేని సుఖవంతమైన కథలు అన్నీ." అన్నారాయన.
అగ్రహారం కథల సంకలనాన్ని 'సర్వాంగభూషితమైన అమ్మవారి విగ్రహం' తో పోల్చారు బలభద్రపాత్రుని రమణి.
ఈ కథలను మొట్టమొదటిసారిగా తమ కౌముది పత్రికలో ప్రచురించిన కిరణ్ ప్రభ వాటిని గురించి చెప్పిన మాటలు ప్రస్తావించి వేదుల సుభద్ర కథ 'పిన్ని' చదువుకుందాం. 'పలచబడిపోతున్న మానవసంబంధాలని, మనుషుల మధ్య ఆత్మీయతలని మరొక్కసారి పట్టి చూపించే ఈ అద్భుతమైన కథలు" అన్నారాయన. ఇక ఇప్పుడు కథలోకి వెళ్దాం.