parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Hindu-Muslim by Setti Eeshwara Rao | Pathana Kutuhalam Episode -36

30-10-2021published_dt 2021-10-30T09:50:56.407Z30-10-2021 15:20:56 IST
Updated On 30-10-2021 15:22:00 ISTmodified_dt 2021-10-30T09:52:00.232ZUpdated On 30-10-20212021-10-30T09:50:56.407Z30-10-2021 2021-10-30T09:50:56.407Z - 2021-10-30T09:52:00.232Z - 30-10-2021

శెట్టి ఈశ్వరరావు జాతీయ వాది, అభ్యుదయ భావాలున్న రచయిత. దాదాపు ముప్పై కథలను రాసారు. అభ్యుదయ రచయితల సంఘం ఆవిర్భావానికి కారకులైన వారిలో ఒకరు. గురజాడ రచనలను సాహితీ జగత్తుకు అందించడానికి నిర్విరామంగా కృషి చేసిన వారు. 1944 లో గురజాడ దేశభక్తి గేయాన్ని ప్రప్రధమంగా ప్రచురించింది శెట్టి ఈశ్వరరావు గారే. సాదక్ అనే పేరుతో ఆయన కూడా రచనలు చేసారు. ముఖ్యంగా సోవియట్ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టే అనేక రచనలు ఆయన ఈ కలం పేరుతోనే ప్రచురించారు. రష్యన్ జానపద బాల సాహిత్యాన్ని తెలుగు వారికి అందించిన ఘనత కూడా వీరికి దక్కుతుంది. ఆదిలో విశాలాంధ్ర పేరుతో సాహిత్యమాస పత్రికను నడిపారు. ఆ పేరును భారత కమ్యూనిస్టు పార్టీ దినపత్రిక స్థాపించాలని సంకల్పించినప్పుడు వారికి ఇచ్చేసారు. 

 

సామాజిక జీవనంలో ఉన్న వైరుధ్యాలను, సంఘర్షణలను బలంగా పాఠకుల కళ్ళకు కట్టినట్లు చూపిస్తాయి ఆయన రచనలు . ఆయన సందేశం కథనంలోనే అంతర్లీనంగా ఇమిడి ఉంటుంది. 

 

ఈ రోజు వారి కథ: హిందూ - ముస్లిం చదువుకుందాం. 

facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin

Comments


facebookemailtwitterGooglewhatsappwhatsappGoogleLinkedin