29-12-2018published_dt 2018-12-29T10:11:35.995Z29-12-2018 15:41:35 IST
Updated On 29-12-2018 15:41:36 ISTmodified_dt 2018-12-29T10:11:36.006ZUpdated On 29-12-20182018-12-29T10:11:35.995Z29-12-2018 2018-12-29T10:11:35.995Z - 2018-12-29T10:11:36.006Z - 29-12-2018
{"history":[{"created_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2018-12-29T10:11:35.994Z"}],"comments":[],"video_status":"0","view_count":1583,"status":"active","_id":"5c274858a924092f739cff4f","category_id":"5bdbf63bd07281474d08ae9a","category_name":"Literature","title":"నీ అసలు భయం","metatitle":"Your Actual Fear","metadescription":"The poet describes the fear of truth in a person, class, or a section. They tremble at the sight of a pen, ink.","metakeywords":"parakala Prabhakr, Poetry, Telugu","description":"<!DOCTYPE html>\r\n<html>\r\n<head>\r\n</head>\r\n<body>\r\n<p> </p>\r\n<p> </p>\r\n<div style=\"font-family: -webkit-standard;\">కలాన్ని చూస్తే భయమంటావు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">సిరా చుక్కకి భయపడతావు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">కలం పట్టు కుంటే నీ చేతుల్లో వణుకు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\"> </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">ఏమిటిది?</div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">కదలని సిరాని చూసి భయపడతావెందుకు? </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">ప్రాణం లేని కలమంటే నీకు భయమెందుకు? </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\"> </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నాకు తెలుసు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">అసలు నువ్వు భయపడుతున్నది సిరాకి కాదు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నీ భయం కలాన్ని చూసి కానే కాదు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\"> </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నీకు రాత అంటే భయం </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నీ కలం నిజం కక్కుతుందేమోనని భయం </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">సిరా అబద్ధం ఆడదేమోనని భయం</div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">అది నిజం చెప్పి నిన్ను వణికిస్తుందనే కదా నీ భయం?</div>\r\n<div style=\"font-family: -webkit-standard;\"> </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నువ్వు భయపడేది కలానికీ సిరాకీ కాదు </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నీ అసలు భయం అవి చెప్పే నిజాన్ని చూసి </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నీకు కావల్సింది అబద్ధం </div>\r\n<div style=\"font-family: -webkit-standard;\">నిన్నూ నన్నూ, అందరినీ జోకొట్టే అబద్ధం</div>\r\n</body>\r\n</html>","tags":"parakala Prabhakr, Poetry, Telugu","url":"/literature/నీ-అసలు-భయం","thumbnailratio":"16_9","english_url":"/literature/nee-asalu-bhayam","created_by":"5bdbf59db8fc62471b160869","modified_by":"5bdbf59db8fc62471b160869","created_dt":"2018-12-29T10:11:35.995Z","img_alt_description":"","short_description":"The poet describes the fear of truth in a person, class, or a section. They tremble at the sight of pen, ink and writing.","embedded":"","english_title":"Nee Asalu Bhayam","thumbnail1":"/uploads/vEo3srpUL4.png","thumbnail2":"/uploads/2LewIE2lvD.png","thumbnail3":"/uploads/PPpLpG4EWb.png","modified_dt":"2018-12-29T10:11:36.006Z","__v":0,"editor_email":"","editor_phone":"","editor_description":"","editor_language_name":"","linkedin_profile":"","facebook_profile":"","twitter_profile":"https://twitter.com/parakala","insta_profile":"https://www.instagram.com/parakala/","user_name":"Parakala","user_img":"/images/author-deafault.png","aurl":"/literature/నీ-అసలు-భయం","published_dt":"2018-12-29T10:11:35.995Z","published_dt_txt":"29-12-2018","published_dt_time_txt":"29-12-2018 15:41:35 IST","updated_dt_time_txt":"29-12-2018 15:41:36 IST"}
కలాన్ని చూస్తే భయమంటావు
సిరా చుక్కకి భయపడతావు
కలం పట్టు కుంటే నీ చేతుల్లో వణుకు
ఏమిటిది?
కదలని సిరాని చూసి భయపడతావెందుకు?
ప్రాణం లేని కలమంటే నీకు భయమెందుకు?
నాకు తెలుసు
అసలు నువ్వు భయపడుతున్నది సిరాకి కాదు
నీ భయం కలాన్ని చూసి కానే కాదు
నీకు రాత అంటే భయం
నీ కలం నిజం కక్కుతుందేమోనని భయం
సిరా అబద్ధం ఆడదేమోనని భయం
అది నిజం చెప్పి నిన్ను వణికిస్తుందనే కదా నీ భయం?
నువ్వు భయపడేది కలానికీ సిరాకీ కాదు
నీ అసలు భయం అవి చెప్పే నిజాన్ని చూసి
నీకు కావల్సింది అబద్ధం
నిన్నూ నన్నూ, అందరినీ జోకొట్టే అబద్ధం