parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Gunturu Seshendra Sarma's Nā Desam-Nā Prajalu ‘Ādhunika Mahābhāratam’ | Pathana Kutuhalam Episode 12

గుంటూరు శేషేంద్ర శర్మ అసాధారణ ప్రతిభాశాలి. వాల్మీకి మహర్షి మంత్ర శాస్త్ర రహస్యాలను రామాయణ కావ్యంలో ఎలా పొదిగారో వివరించే షోడశి రాసిన కలంతోనే

#ĀdhunikaMahābhāratam #Avatārika #MayūraParvamuNālugô Sarga #Telugu #Poetry #SeshendraSarma 06-07-2021 0 Comments

Vendi Kancham by Munimanikyam Narasimha Rao | Pathana Kutuhalam Episode - 11

తెలుగు సాహిత్యంలో సున్నితమైన హాస్యానికి చిరునామా మునిమాణిక్యం నరసింహారావు. ఆయన సృష్టించిన సగటు మధ్య తరగతి ఇల్లాలు పాత్ర కాంతం మనందరికీ చిరపరిచితురాలుగా కనబడుతుంది.

#Telugu​​​​​​ #Poetry​​​​​​ #VendiKancham #MunimanikyamNarasimhaRao #PathanaKutuhalam 06-07-2021 0 Comments

Paanashala by Duvvuri Ramireddy | Pathana Kutuhalam Episode - 10

ఆయన కేవలం కవి మాత్రమే కాదు. నాటక కర్త, సాహితీ విమర్శకులు, బహు భాషా వేత్త, అనువాదకుడు, సినిమా దర్శకుడు, పాటల, మాటల రచయిత. వీటన్నింటికన్నా ముందు రామిరెడ్డి స్వయంగా హలాన్ని చేతపట్టిన రైతు.

#Telugu​​​​​ #Poetry​​​​​ #PaanashalaByDuvvuriRamireddy 06-07-2021 0 Comments

Dharmavaddi by Tripuraneni Gopichand | Pathana Kutuhalam Episode - 9

సూక్ష్మమైన మానసిక విశ్లేషణ గోపీచంద్ రచనలలో మనకి దర్శనమిస్తుంది. చాలా నిరాడంబరమైన శైలి.

#TriparaneniGopichand #Gopichand #Dharmavaddi #Telugu​​​​ #Poetry​​​​ 06-07-2021 0 Comments

Poetry of Digambara Kavulu - Part 01 | Pathana Kutuhalam Episode - 8

దిగంబర కవిత్వమంత వివాదాస్పద కవితోద్యమం తెలుగు సాహిత్య చరిత్రలో మరొకటి లేదు.

#DigambaraKavulu #Nagnamuni #Nikhileswar #Mahaswapna #CherabandaRaju #JwalaMukhi #Bhairavaiah 06-07-2021 0 Comments

Kaloji's Poetry, Naa Godava | Pathana Kutuhalam Episode - 7

అసలు సిసలు ప్రజాకవి కాళోజీ. ఆయన పదాలు గుండెలోతుల్లోంచి వస్తాయి. స్వచ్చమైనవి.

#Kaloji #NaaGodava #Andhruda #Bapu #Inkennallu #Kalayapana #Karshaka #NaaVarakuNenu 06-07-2021 0 Comments

Chalam's Short stories | Pathana Kutuhalam Episode - 6

Chalam's Short stories, Pathana Kutuhalam, Parakala Prabhakar, Telugu​​​, Poetry,​ Chalam, Telugu poetry, Argument, AvasaramleniOperation, చలం, పరకాల, పరకాల ప్రభాకర్

#Telugu​​​ #Poetry​​​ #Chalam #Argument #AvasaramleniOperation #PathanaKutuhalam 06-07-2021 0 Comments

Gurram Jashuva's KhandaKaavyamulu(Part-01) | Pathana Kutuhalam Episode - 5

ఛందో కవితను వచన కవిత లాగ సరళంగా, గంభీరంగా, లోతుగా మలచడం సాధించిన కొద్ది మంది ఆధునికులలో జాషువ అగ్రగణ్యులంటే అది అతిశయోక్తి కాదు.

#Telugu​​ #Poetry​​ #GurramJashuva #Andhrudanu #Ratnachyuti #TeluguTalli #Smasanavaati 06-07-2021 0 Comments

Amaravati Kathalu by Satyam Sankaramanchi | Pathana Kutuhalam Episode - 4

"అమరావతి కథలు ప్రేమతో, భక్తితో ఆవేశంతో సత్యంగారి హృదయంలో నుంచి ఉప్పొంగాయి. జలపాతంలా ఉరికాయి. బాలకృష్ణవేణిలా పరుగెత్తాయి. స్వామి కోవెల దగ్గర కృష్ణలా భయభక్తులతో తలవంచుకుని నడిచాయి", అన్నారు రమణ.

#AmaravatiKathalu #SatyamSankaramanchi #AdgadgoBassu #SudigundamloMukkupudaka #PandiripattiMancham 06-07-2021 0 Comments

Tilak Poetry | Pathana Kutuhalam Episode - 3

Tilak Poetry | Pathana Kutuhalam Episode - 3

#TilakPoetry #Reading #Literature #TeluguPoetry #TeluguLiterature #Amrutham​KurisinaRathri 06-07-2021 0 Comments