parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Kagitam Mukkalu, Gaju Penkulu by Buchi Babu | Pathana Kutuhalam Episode - 25

Kagitam Mukkalu, Gaju Penkulu by Buchi Babu | Pathana Kutuhalam Episode - 25

#Telugu​​​ #Buchibabu #ShortStory #KagitamMukkalu #Gaju Penkulu #PathanaKutuhalam 18-08-2021 0 Comments

Parts from 'Cherakalam' | Abburi Varada Rajeswara Rao | Pathana Kutuhalam Episode - 23

Parts from 'Cherakalam' | Abburi Varada Rajeswara Rao | Pathana Kutuhalam Episode - 23

#Telugu​​​ #Cherakalam #Poetry #AbburiVaradaRajeswaraRao 28-07-2021 0 Comments

Poetry of Abburi Varada Rajeswara Rao | Pathana Kutuhalam Episode - 22

Poetry of Abburi Varada Rajeswara Rao | Pathana Kutuhalam Episode - 22

#Telugu​​​ #AbburiVaradaRajeswaraRao #Poetry #PathanaKutuhalam 22-07-2021 0 Comments

Jaagte Raho by Sivasagar ( K.G. Satyamurthi ) | Pathana Kutuhalam Episode - 21

కె. జి. సత్యమూర్తి. అయన కలం పేరు శివసాగర్. శివసాగర్ జీవితాన్ని రెండు మాటల్లోకి కుదించాలంటే ఆ మాటలు: అన్వేషణ, గవేషణ.

#Telugu​​​ #JaagteRaho​​​ #Sivasagar #NaaKosamVechichudu #Adugujada #VidushakuniPremalekha #Jaagteraho #Nelavanka 20-07-2021 0 Comments

English Poetry of Gurajada Apparao | Pathana Kutuhalam Episode - 20

ఆయన దేశ భక్తి గేయంలో ప్రతి పాదమూ భారత జాతి జనజీవనానికి ఉద్బోధ, మార్గదర్శి, మేలుకొలుపు, మందలింపు.

#Telugu​​​ #Poetry​​​ #GurajadaApparao #PathanaKutuhalam #ParakalaPrabhakar 18-07-2021 0 Comments

Poetry of Gurajada Apparao | Pathana Kutuhalam Episode - 19

డామిట్! కథ అడ్డం తిరిగింది; మనవాళ్ళుట్టి వెధవాయి లోయ్ వంటి గురజాడ వాడిన మాటలు, ఇప్పటికీ తెలుగు వారి మాటల్ని పదునెక్కిస్తూనే ఉన్నాయి.

#Telugu​​​ #Poetry​​​ #Gurajada #PathanaKutuhalam #ParakalaPrabhakar 13-07-2021 0 Comments

Poetry of Digambara Kavulu - Part 02 | Pathana Kutuhalam Episode - 18

వెల్చేరు నారాయణ రావు వంటివారు దిగంబర కవులు లైంగిక ప్రతీకలు, అశ్లీల పదప్రయోగాలను తప్పుపట్టి ఆక్షేపించారు. కొందరైతే అసహ్యించుకున్నారు. దిగంబరులది ఆకవిత్వ వికృతాకృతిలో వచ్చిన కవిత్వంగా వెల్చేరు వర్ణించారు.

#DigambaraKavulu #Nagnamuni #Nikhileswar #Mahaswapna #CherabandaRaju #JwalaMukhi #Bhairavaiah 13-07-2021 0 Comments

Atla Pindi by Chalam | Pathana Kutuhalam Episode - 17

తెలుగు పాఠక లోకాన్ని, తెలుగు సమాజాన్ని కొన్ని దశాబ్దాల పాటు కుదిపేసిన రచయిత, నాటక కర్త, నవలా రచయిత, కవి, గుడిపాటి వెంకట చలం, పాఠకలోకానికి చలం. చలం లాగ వాక్యం రాయాలని ధ్యేయంగా పెట్టుకుని సాధన చేసిన రచయితలు అనేక మంది.

#Telugu​​​ #Poetry​​​ #Chalam #ParakalaPrabhakar #PathanaKutuhalam 07-07-2021 0 Comments

Gunturu Seshendra Sarma's Shodasi Ramayana Rahasyalu | Pathana Kutuhalam Episode 16

అలంకార శాస్త్రంలో, ఆర్ష విజ్ఞాన సాహిత్యంలో, మంత్ర శాస్త్రంలో ఎంత లోతైన అధ్యయనం ఉందో, విశ్వ సాహిత్యం మీద అంత గాఢమైన అవగాహాన ఉన్న మహాపండితుడు శేషేంద్ర శర్మ. ఛందోబద్ధ పద్యం ఎంత సుందరంగా చెప్పగలడో, రచన కవితను అంత పదునుగానూ మలచగల నేర్పరి.

#Telugu #Poetry #SeshendraSarma #PathanaKutuhalam 07-07-2021 0 Comments

Kaloji's Poetry, Naa Godava (Part-2) | Pathana Kutuhalam Episode - 15

అసలు సిసలు ప్రజాకవి కాళోజీ. ఆయన పదాలు గుండెలోతుల్లోంచి వస్తాయి. స్వచ్చమైనవి. ఆయనకు తట్టినది తట్టినట్టుగా వ్రాసేస్తారా అన్నట్టుగా ఉంటాయి ఆయన కవితలు.

#Telugu​​​ #Poetry​​​ #Kaloji #Shanti_Shantata!Shanti! #NenuPrastutanni #Kalagati #ChemmagilinaKannulalo #Amma 06-07-2021 0 Comments