పెగసెస్, సుప్రీం కోర్టు, ప్రభుత్వం: ఘర్షణ అనివార్యమా? || పరకాలమ్ - 5
పెగాసెస్ స్పైవేర్ ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం ప్రజల కదలికలమీద, కార్యకలాపాలమీద చట్ట వ్యతిరేకంగా నిఘా నిర్వహిస్తోంది, దీని మీద కలుగజేసుకుని దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ పన్నెండు రిట్ పిటీషన్లు మన సర్వోన్నత న్యాయస్థానం లో దాఖలయ్యాయి.
#Pegasus #SupremeCourtofIndia #surveillance #NSOGroup 13-11-2021 0 Comments
వందకోట్ల టీకాలు: సంబరాలు చేసుకోవాలా? || పరకాలమ్ -4
అక్టోబర్ 21 వ తేదీ నాటికి మన దేశంలో వంద కోట్ల మందికి కోవిడ్ టీకా వేసారు. ఆ వందవ కోటి టీకా వేయించుకున్న వ్యక్తి ప్రధాన మంత్రి లోక్ సభ నియోజకవర్గం వారణాసికి చెందిన వారు.
#VaccineCentury #onebillionvaccination #onebilliondoses 13-11-2021 0 Comments
లఖింపూర్ ఘాతుకం: మోదీ, బీజెపీ ల 'మనసులో మాట' ఇదేనా? || పరకాలమ్ -2
లఖింపుర్ ఖెరీ లో దారుణ మారణ హోమం జరిగింది. ఎనిమిది మంది చనిపోయారు.
#LakhimpurKheriViolence #FarmersProtest #Parakaalam 22-10-2021 0 Comments
కాంగ్రెస్ లో సంక్షోభం... ఇందుకేనా? || పరకాలమ్ -1
కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉంది. వరసగా రెండుసార్లు పరాజయం పాలయ్యింది.
#parakaalam #Newssting #ParakalaPrabhakar 22-10-2021 0 Comments