parakala

Welcome to my website.

Here I offer perspectives on a wide range of topics - politics, economy, current affairs and life in general.



Matladukovali by Kondaveeti Satyavati || Pathana Kutuhalam - 54

కొండవీటి సత్యవతి స్త్రీవాద ఉద్యమకారిణి. స్త్రీవాద పత్రిక, భూమిక సంపాదకురాలు.

#Books #PathanaKutuhalam #Telugu 02-03-2022 0 Comments

Uregimpu by Kondaveeti Satyavati || Pathana Kutuhalam - 53

కొండవీటి సత్యవతి స్త్రీవాద ఉద్యమకారిణి. స్త్రీవాద పత్రిక, భూమిక సంపాదకురాలు.

#Books #PathanaKutuhalam #Telugu 21-02-2022 0 Comments

Poetry of Devulapalli Krishnasastri - Part 02 | Pathana Kutuhalam - 52 |

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

Poetry of Devulapalli Krishnasastri - Part 02 11-02-2022 0 Comments

Poetry of Devulapalli Krishnasastri - Part 01 | Pathana Kutuhalam - 51

సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు? చంద్రికలనేల వెదజల్లు చందమామ? ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు? ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

#DevulapalliKrishnasastri #PathanaKutuhalam #Telugu 04-02-2022 0 Comments

Yavvanam by Devarakonda Balagangadhara Tilak | Pathana Kutuhalam - 50

తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు. ఆయన కథ కవిత లాగ వినిపిస్తుంది, కవిత కథలాగ అనిపిస్తుంది. కవితలో కథ చెపుతారాయన. కథలో కవితను పొదుగుతారు.

#TilakPoetry #PathanaKutuhalam #Telugu 04-02-2022 0 Comments

Bomma by Devarakonda Balagangadhara Tilak | Pathana Kutuhalam - 48

తిలక్ కథకి కవితకి ఏమంత వ్యత్యాసం కనపడదు నాకు. ఆయన కథ కవిత లాగ వినిపిస్తుంది, కవిత కథలాగ అనిపిస్తుంది. కవితలో కథ చెపుతారాయన. కథలో కవితను పొదుగుతారు.

#TilakPoetry #PathanaKutuhalam #Telugu 26-01-2022 0 Comments

Doragaru - Diwanji by Viswanatha Satyanarayana | Pathana Kutuhalam - 47

విశ్వనాథ సత్యనారాయణ గురించి పరిచయ వాక్యాలు చెప్పడం సాహసమే అవుతుంది. తెలుగు అక్షరజ్ఞానం ఉన్నవారిలో విశ్వనాథ తెలియన వారుండరు అంటే అతిశయోక్తి కాదు.

#VishwanathaSatyanarayana #shortstorys #Telugu​​​ 21-01-2022 0 Comments

URI by Viswanatha Satyanarayana | Pathana Kutuhalam - 46

విశ్వనాథ సత్యనారాయణ గురించి పరిచయ వాక్యాలు చెప్పడం సాహసమే అవుతుంది.

#VishwanathaSatyanarayana #shortstorys #Telugu​​​ 21-01-2022 0 Comments

Pinni from Agraharam Kathalu by Vedula Subhadra | Pathana Kutuhalam - 45

గోదావరి జిల్లాల యాసని, అగ్రహారాల వాడుక భాషని చాలా ఒడుపుగా వాడిన రచయిత్రి వేదుల సుభద్ర. వారి అగ్రహారం కథలు ముందు ఇంటర్నెట్ పత్రిక కౌముదిలో పాఠకులకు అందాయి.

#Reading #shortstorys #Telugu​​​ 24-12-2021 0 Comments

Madiga palle by Sripada Subrahmanya Sastry | Pathana Kutuhalam - 44

శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి వచనం అనితర సాధ్యమని శ్లాఘించబడింది. అయన అనుభవాలూ - జ్ఞాపకాలూను గ్రంధానికి ముందుమాట లో మొదటి వాక్యంలోనే ఏటుకూరి ప్రసాద్ ఇలా అన్నారు.

#Reading #Poems #Telugu​​​ #SripadaSubrahmanyaSastry #PathanaKutuhalam 24-12-2021 0 Comments